కలువ రేకులంటి

కనురెప్పల చాటున 

కుమిలిపోయే కలల 

కన్నీటి వెచ్చందనం

నీ మనసులోని 

మమతల చూపులకు

కనబడలేదా?!