బాంధవ్యాల అనురాగాల నీడలో
పెరిగే బాధ్యతలను
తరగని తెగని ప్రయముగా తలిస్తే,
బంధం..
ఊపిరి బరువును సైతం మోయలేనంతగా
బడలిపోతుంది.
ఆ బలహీన బాంధవ్యాల సాంగత్యంలో
సాగే ప్రతి అడుగూ
నైరాశ్యపు నిశీధిలో
తడబడే తగవుల
చెరగని అడుగుల గురుతుగా నిలచిపోతుంది.
పెరిగే బాధ్యతలను
తరగని తెగని ప్రయముగా తలిస్తే,
బంధం..
ఊపిరి బరువును సైతం మోయలేనంతగా
బడలిపోతుంది.
ఆ బలహీన బాంధవ్యాల సాంగత్యంలో
సాగే ప్రతి అడుగూ
నైరాశ్యపు నిశీధిలో
తడబడే తగవుల
చెరగని అడుగుల గురుతుగా నిలచిపోతుంది.