వీణోదయస్మృతి..
ఆలోచన ఆనందం.. అనుభవం అద్భుతం.. అనిర్వచనీయం..
నా గుండె చప్పుడులో
నీ నవ్వు సవ్వడి కలసిపోయి
జీవితం ఆనంద రాగాన
సరాగాల సరిగమలు ఆలపిస్తోంది.
Newer Post
Older Post
Home