వీణోదయస్మృతి..
ఆలోచన ఆనందం.. అనుభవం అద్భుతం.. అనిర్వచనీయం..
నీ నవ్వు
నా మనసును తాకిన ప్రతిసారి
ఊపిరి చేసే అల్లరి
అలుపు లేని కడలి అలల
కవ్వింతలా మురిపిస్తోంది.
Newer Post
Older Post
Home