జీవితం లోని 

అనుపమానమైన ఆనందం విలువ 

మనసుకు తెలియాలంటే,

అప్పుడప్పుడూ మనకు

బాధ తాలూకూ

నులివెచ్చని కన్నీటి పలకరింపు కూడా ఆవశ్యమే