వీణోదయస్మృతి..
ఆలోచన ఆనందం.. అనుభవం అద్భుతం.. అనిర్వచనీయం..
ప్రపంచమనే
ఈ
పంజరం
నుండి
అనుబంధాల
పెనుబంధనాలను
తెంచుకుని
పరిచయమెరుగని
మరో
లోకపు
ఆఘాటంలో
సంధ్యా
విహంగమై
ఎగిరిపోవాలనుంది
..
ఈ
క్షణమే
..
Newer Post
Older Post
Home