కాలం గట్టున కూర్చుని 

కలల తీరం చేరని 

జీవిత నౌక కోసం 

ఎదురు చూస్తున్నాను.. ఆశగా..

మౌన తరంగాలలో 

చిక్కుకున్నదో కదా?!