నా ఆశల ఆకాశలను 

లోకానికి చేరువ చేసి,

నా అభ్యుదయ ఆదర్శాలను 

నవతరానికి వెలుగుల రవ్వల జడిగా మార్చి,

నా జీవితపు తపః ఫలాన్ని 

హృద్యంగా.. నైవేద్యంగా..

నా భరతజాతికి 

గర్వంగా అర్పిస్తాను..

నివాళిగా..