నీ నవ్వుకి..

నీ మాటకి..

నీ చూపుకి..

నీ ప్రేమకి..

ఎంతగా అలవాటుపడ్డానో 

నా కళ్ళ ముందు నువ్వు కనిపించని క్షణం వరకు తెలియలేదు.

పొరపాటో.. గ్రహపాటో తెలియదు..

నువ్వు నాతో లేవనే బాధ 

నన్ను శూన్యంలా కమ్మేసి 

తనలో కలిపేసుకుంది.