వీణోదయస్మృతి..
ఆలోచన ఆనందం.. అనుభవం అద్భుతం.. అనిర్వచనీయం..
నీలి
వర్ణాల
నిత్య
మేఘం
నేడు
స్వర్ణ
రాగమాయెనేమి
?!
నయన
శోభిత
అశ్రుబిందు
నేడు
చిగురాకు
ఒడిలోన
ప్రత్యూషమాయెనేమి
?!
నిదుర
కనుల
కలల
కొలను
నేడు
కవితా
ఝరుల
తరంగమాయెనేమి
?!
అధర
మధురాల
మృదు
కావ్యం
నేడు
మదిని
వికసించు
మౌనమాయెనేమి
?!
Newer Post
Older Post
Home