వీణోదయస్మృతి..
ఆలోచన ఆనందం.. అనుభవం అద్భుతం.. అనిర్వచనీయం..
నా నీవు..
రెప్పలు వాలే చప్పుడు చాటున దాగిన నిశ్శబ్దం నీవు..
పెదవులు వీడని మాటల మాటున ఒదిగిన మౌనం నీవు..
మనసులు దాటని ప్రణయపు అడుగుల నలిగిన ప్రాణం నీవు..
Newer Post
Older Post
Home