నిరీక్షణ

ప్రణయపు తొలినాళ్ళ ఙ్ఞాపకాలు

మన వలపు రేపుల ముంగిట

సంజనెరుగని ఉషఃకిరణాలై విరబూస్తుంటే..

జీవితం!

ఆ తలపుల ఆనంద-నందనవన సువర్ణశోభలను ఆశ్వాదిస్తూ

నీ జతలో శృతి కలిపే మన రేపటి కొసం ఆశగా నిరీక్షిస్తోంది..