ప్రేమ అనే అద్భుతమైన అనుభవాల అనుభూతులను

నా మనసుకు పరిచయం చేసిన ప్రణయ పారిజాతమా..

నీకు నా హౄదయాంజలి!!

పెళ్ళి అనే అందమైన అనుబంధాల అనురాగాలను 

నా జీవితానికి అందించిన మధుర మౌన పూర్ణిమా..

నీకు నా హౄదయపూర్వక ప్రణయాంజలి!!