వీణోదయస్మృతి..
ఆలోచన ఆనందం.. అనుభవం అద్భుతం.. అనిర్వచనీయం..
ఉదయ
సంధ్యల
వెలుగు
నీ
కనుల
కిరణమై
మెరిసే
..
వేల
తరంగాల
తరగలు
నీ
అధరాల
చిరు
నగవై
విరిసే
..
చిరు
చినుకుల
రాచిలుకలు
నీ
అందియల
అరవిందములై
వెలసే
..
మేఘాల
అలకల
పలుకులు
నీ
హృదయాన
వెన్నెల
విహంగాలై
ఎగసే
..
Newer Post
Older Post
Home