నీ నవ్వు నా ఊపిరి ఐతే

నీ వలపు వర్ణాలద్దిన తలపులు-అక్షరాలు

నాకు ఉచ్ఛ్వాస- నిచ్ఛ్వాసలు కాదా?!