వీణోదయస్మృతి..
ఆలోచన ఆనందం.. అనుభవం అద్భుతం.. అనిర్వచనీయం..
మనస్సు ప్రతిఫలించే
ప్రణయానురాగాల సప్త వర్ణాలను
రుధిరంలో రంగరించి
ప్రాణ ఫలకం పై అందంగా,
నిర్దయగా చిత్రించే
మృగనయని
నేను..
Newer Post
Older Post
Home