నా భయానికి రూపం ఉంది.

నా భయానికి రూపం ఉంది.

జవాబు చెప్పలేని భయం కోపం,

ఎదిరించలేని భయం మౌనం,

మాట్లాడలేని భయం వినయం,

ఓడిపోతానన్న భయం అహంకారం,

అనుక్షణం వేధించే భయం ఆనందం