వీణోదయస్మృతి..
ఆలోచన ఆనందం.. అనుభవం అద్భుతం.. అనిర్వచనీయం..
నా నీవెవరని!!
వెన్నెల
వీధుల్లో
విహంగమై
విహరించు
పున్నమి
జాబిలికి
తెలుసు
..
కాటుక
కన్నుల
కొలనుల్లో
కల
అలలై
కనిపించు
కావేరీ
ఝరికి
తెలుసు
..
చిరు
ఆశల
సంద్రంలో
తరంగ
ధ్వనియై
వినిపించు
నిశ్శబ్ద
నిరీక్షణలకు
తెలుసు
..
నా
నీవెవరని
!!
Newer Post
Older Post
Home