ప్రేమ

ఆశ- నిరాశల ఉచ్ఛ్వాశ-నిశ్వాసల నడుమ

ప్రాణం ఊగిసలాడేలా చేసింది..

ఊపిరి కుడా బలవంతంగా తీసుకునేంత

బలహీనం చేసింది..

కన్నీళ్ళలో ఓదార్పు వెతుక్కునేంత

నిస్సహాయురాల్ని చేసింది..


అందరూ ఉన్నా ఒంటరిననే బాధను అలవాటు చేసింది..